బామ్మా.. మీరు సూపర్... తిరుమల కొండ ఎక్కిన116 ఏళ్ల వృద్దురాలు

కర్ణాటకకు చెందిన ఈ వృద్ధురాలికి శ్రీవారిపై అపారమైన భక్తి ఉంది. ఈ వయసులో కొండ ఎక్కడం సాధ్యం కాదని అందరూ అనుకున్నా.. ఆమె మాత్రం వెనకడుగు వేయలేదు. తన దృఢ సంకల్పంతో తిరుమల శ్రీవారి మెట్ల మార్గాన్ని ఎంచుకున్నారు.