బ్యాంకాక్ నుంచి సిటీకి గంజాయి... శంషాబాద్ ఎయిర్పోర్టులో స్వాధీనం
గండిపేట, వెలుగు: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఓ వ్యక్తిని అధికారులు పట్టుకున్నారు. బ్యాంకాక్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన ఓ ప్రయాణికుడు తన లగేజీలో గంజాయిని