బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి చివరి ఛాన్స్.. మరో 5 రోజులే ఛాన్స్

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB) దేశవ్యాప్తంగా 750 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన 20 నుంచి 28 ఏళ్ల మధ్య వయస్సు గల అభ్యర్థులు జులై 20, 2026లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్‌కు 15, తెలంగాణకు 6 పోస్టులు కేటాయించారు..