బరువు తగ్గించే ఈ ఇంజెక్షన్ ధర రూ.8వేల800

పుణెకు చెందిన ఎంక్యూర్ ఫార్మాస్యూటికల్స్ ఊబకాయం నివారణ కోసం పోవిజ్ట్రా పేరుతో సెమాగ్లుటైడ్ ఇంజెక్షన్‌‌ను భారత్ మార్కెట్లోకి విడుదల చేసింది. నోవో నార్డిస్క్ సంస్థకు చెందిన ఈ మందును దేశీయంగా పంపిణీ చేసేందుకు ఎంక్యూర్ ఒప్పందం చేసుకుంది