జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు గుర్తించిన బ్లాక్ స్పాట్స్ వద్ద కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి నేతృత్వంలో సమగ్ర చర్యలు చేపట్టారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ప్రమాదాల సంఖ్య తగ్గినప్పటికీ, మరింత తగ్గించాలనే లక్ష్యంతో ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తున్నారు.