బెల్టు షాపుల బెండ్ తీసేందుకు చంద్రబాబు కొత్త ప్లాన్.. ఆ రాష్ట్రాన్ని ఫాలో కానున్న ఏపీ!

బెల్ట్ షాపుల కట్టడికి ఏపీ ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో బెల్టు షాపుల నియంత్రణకు హరియాణా మోడల్ అనుసరించాలని అధికారులకు సూచించారు. సోమవారం రోజున సీఎం చంద్రబాబు ఎక్సైజ్ శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా బెల్టు షాపుల నియంత్రణకు హరియాణా తరహాలో సబ్ లీజ్ విధానాన్ని అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు.