బెల్టు షాపు నిర్వాహకుడి అరెస్టు

స్థానిక వీరన్నాయుడు కాలనీలో బెల్టు దుకాణం నిర్వహిస్తున్న పెద్దిని రాంబాబు ఇంట్లో సోదాలు చేయగా ఆరు మద్యం సీసాలు లభ్యమైనట్లు ఎక్సైజ్‌శాఖ సీఐ టి.వెంకటప్పలనాయుడు తెలిపారు.