బావబామ్మర్దులది చెరో రూట్.. ఇద్దరూ చిన్న పిల్లల్లా మాట్లాడుతున్నరు: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

'గత సర్కార్ చేసిన అప్పులకు వడ్డీ కట్టుడే సరిపోతుంది, అప్పులు ఎందుకు చేశారని అడగాలనుకుంటే మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌజ్ దాటి బయటకు రావడం లేదు