బషీరాబాద్ మండలంలో ఇసుక కోసం వెళ్లిన మహిళపై కత్తితో దాడి

కౌలుకు తీసుకున్న పొలంలో నుంచి ఇసుక తీస్తుండగా పొలం యజమాని కుటుంబీకులపై కత్తితో దాడికి పాల్పడిన సంఘటన బుధవారం వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలో చోటు చేసుకుంది.