బీసీ గురుకులాల్లో 2026–-27 విద్యా సంవత్సరంలో జూనియర్ ఇంటర్ అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ మేరకు బీసీ గురుకుల సెక్రటరీ మంగళవారం ప్రకటించారు. బుధవారం నుంచి వచ్చే నెల 12 వరకు అప్లికేషన్లకు అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు.