బిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్.. నేటి సాయంత్రం ఈసీ ప్రకటన

బిహార్ శాసనసభ ఎన్నికల షెడ్యూల్ అక్టోబరు 6న సాయంత్రం 4 గంటలకు విడుదల కానుంది. నవంబరు 22లోగా 243 స్థానాలకు ఎన్నికల ప్రక్రియ పూర్తిచేయాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీంతో ఈ లోగా పోలింగ్ పూర్తిచేసి, ఫలితాలను ప్రకటించేందుకు సిద్ధమైంది. ఛట్ పూజ ఉత్సాహంతో ఓటర్లు పాల్గొనాలని సీఈసీ జ్ఞానేశ్ కుమార్ పిలుపునిచ్చారు. అధికార ఎన్డీయే, ప్రతిపక్ష మహాఘటబంధన్ మధ్య ప్రధాన పోటీ నెలకొననుంది. ఓటర్ల జాబితా సవరణ తర్వాత 7.42 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని ఈసీ తెలిపింది.