భూగర్భజలాల పెంపునకు సీఎం కృషి

అపరభగీరథుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని, రాష్ట్రంలో భూగర్భ జలాల పెంపునకు నిరంతరం కృషి చేస్తున్నారని రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌ రెడ్డి అన్నారు.