భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎండ తీవ్రతతో స్కూటీ దగ్ధం

ఎండ తీవ్రతతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో ఓ స్కూటీ దగ్ధమైంది. స్కూటీపై ఖమ్మం నుంచి పాల్వంచ వస్తుండగా మండలంలోని వినోబానగర్ గ్రామం సమీపంలోని సీతారామ ప్రాజెక్ట్ కెనాల్ బ్రిడ్జి వద్ద స్కూటీలో మంటలు చెలరేగాయి.