"భారతీయులు అలా చేయరు".. మోదీపై ట్రంప్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

2025లో ఉక్రెయిన్‌కు శాంతి పరిరక్షణ దళాలు పంపే విషయంలో వైట్ హౌస్‌లో భారత్ ప్రస్తావన వచ్చింది. ఆ సమయంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్.. ఉక్రెయిన్‌కు యూరప్ దేశాలతో పాటు భారత సైన్యాలు కూడా వచ్చే అవకాశం ఉందని అన్నారు. దాంతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నవ్వుతూ భారతీయులు అలా చేయరు.. అలాంటి విషయాల కోసం ఖర్చు పెట్టరు అంటూ అన్నారని.. ఇటీవల రిలీజ్ అయిన ఇన్‌సైడ్ ది ఇంపీరియల్ ప్రెసిడెన్సీ ఆఫ్ డొనాల్డ్ ట్రంప్ పుస్తకంలో ఉంది.