'భారత్‌లో కాదు నేను దుబాయ్‌లో ఉన్నా': హాదీ హత్య కేసు నిందితుడి వీడియో వైరల్

బంగ్లాదేశ్ విద్యార్థి నేత హాదీ హత్య కేసు ఇప్పుడు అంతర్జాతీయ చర్చకు దారితీస్తోంది. నిందితులు భారత్‌లో ఉన్నారన్న పోలీసుల వాదనను పటాపంచలు చేస్తూ.. ప్రధాన నిందితుడు ఫైసల్ కరీమ్ మసూద్ స్వయంగా సీన్లోకి వచ్చాడు. తాను భారత్‌లో కాదు.. దుబాయ్‌లో ఉన్నానంటూ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేసి పోలీసులకు షాకిచ్చాడు. ఈ హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని, రాజకీయ కుట్రలో భాగంగానే తనను బలిపశువును చేస్తున్నారని ఆరోపించాడు. అసలు నిందితుడు దుబాయ్‌కి ఎలా వెళ్లాడు? భారత్‌పై బంగ్లాదేశ్ చేసిన ఆరోపణల వెనుక అసలు కథేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.