భర్త కోసం వెతుకుతున్న భార్య అంటూ.. సీఎం విజయ్‌పై ఉదయనిధి స్టాలిన్ పర్సనల్ అటాక్

తమిళనాడు రాజకీయాల్లో విధానపరమైన విమర్శలు కాస్తా.. వ్యక్తిగత దాడులుగా రూపాంతరం చెందాయి. అసెంబ్లీ సాక్షిగా అధికార, ప్రతిపక్షాల మధ్య చెలరేగిన సవాల్, ప్రతిసవాళ్లు చివరకు ముఖ్యమంత్రి విజయ్ వైవాహిక వివాదాల వరకు వెళ్లడం తీవ్ర కలకలం రేపింది. ముఖ్యంగా ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ ఏకంగా సీఎం విజయ్ విడాకుల కేసును ప్రస్తావిస్తూ.. చెంగల్పట్టు కోర్టు కథ అందరికీ తెలుసు అంటూ వ్యక్తిగత విమర్శలు చేస్తూ గీత దాటారు. సభను ఒక సినిమా షూటింగ్ స్పాట్‌లా మార్చేశారంటూ సంచలన కామెంట్లు చేశారు.