భారత-బంగ్లాదేశ్ సరిహద్దుల దగ్గర రక్షణ.. BSFకు 142 ఎకరాలు అప్పగించిన సువేందు ప్రభుత్వం
భారత-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో చొరబాట్లను అరికట్టడానికి, జాతీయ భద్రతను మరింత పటిష్టం చేయడానికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. సరిహద్దు భద్రతా దళానికి అదనపు భూమిని బదిలీ చేసింది.