భార్యకు భయపడేవాడే భర్త..భర్త మహాశయులకు విజ్ఞప్తి టీజర్ రిలీజ్

రవితేజ హీరోగా కిషోర్ తిరుమల రూపొందిస్తున్న చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి హీరోయిన్స్‌‌‌‌గా నటిస్తున్నారు. శుక్రవారం ఈ మూవీ టీజర్‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు