భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు.. 1700 పాయింట్లకు పైగా నష్టంలో సెన్సెక్స్

పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్ల బాటలోనే దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీగా కుప్పకూలాయి. ముడిచమురు ధరలు ఒక్కసారిగా నిప్పులు చెరగడంతో మదుపరులలో ఆందోళన వ్యక్తమై, పెద్ద ఎత్తున అమ్మకాలకు ఒడిగట్టారు.డ