భారీ మ్యూజిక్ మధ్య అబాకస్ పరీక్ష..ఏకాగ్రతతో అదరగొట్టిన 3,200 మంది చిన్నారులు

పరీక్షా హాల్ అనగానే నిశ్శబ్దం, ఒత్తిడి, ఆందోళన సహజం. కానీ దీనికి భిన్నంగా చుట్టూ భారీ శబ్దంతో సంగీతం మార్మోగుతున్నా..ఏ మాత్రం చెదరకుండా వేలాది మంది చిన్నారులు ఆటపాటలతో ఎగ్జామ్ రాసి అందరినీ ఆశ్చర్యపరిచారు.