భూ బాధితులకు న్యాయం చేస్తాం..ఆమోదయోగ్యమైన పరిహారం ఇచ్చేందుకు కృషి

వనపర్తి, వెలుగు : వనపర్తి జిల్లాలోని ఇరిగేషన్​ ప్రాజెక్టుల భూసేకరణలో భాగంగా భూములు కోల్పోయే రైతులకు ఆమోదయోగ్యమైన పరిహారం అందించి న్యాయం చేస్తామని కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు.