మొక్కజొన్న లారీలో మంటలు.. త్రుటిలో తప్పిన భారీ ప్రమాదం

నంద్యాల జిల్లాలోని ఆత్మకూరు మండలం ఎస్.ఎన్ తాండా సమీపంలో త్రుటిలో భారీ ప్రమాదం తప్పింది. మొక్కజొన్న లోడ్‌తో వెళ్తున్న ఓ లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.