మక్కోటి ఏకాదశి.. మోక్షదా ఏకాదశి.. ప్రాధాన్యత ఇదే..!

హిందువులు పండుగలన్నీ అయితే చంద్రమానం ప్రకారమో లేక సౌరమానం ప్రకారమో జరుపుకొంటారు. కానీ ఈ రెండింటి కలయికతో ఆచరించే పండుగ ఒకే ఒక్కటి అదే ముక్కోటి.... సూర్యుడు ధనుసు రాశిలో ప్రవేశించిన తరువాత వచ్చే శుద్ధ ఏకాదశిని ముక్కోటి ఏకాదశిని వైభవంగా జరుపుకొంటారు