ముక్కలు, బొక్కలు ఉంటేనే కదా దసరా పండుగ : చికెన్ ఫ్రై, తలకాయ కూర, యాట కూర స్పైసీగా ఎలా వండాలో తెలుసుకోండి..!

దసరా వచ్చిందంటే.. ఇంటికో యాట తెగాల్సిందే అంటారు పెద్దలు. అవును మరి, ఊళ్లో పెద్దోళ్లు అయితే నాలుగు గంటలకే లేచి యాటను కోయించి, ఇంటికి కూర తెస్తారు. యాటమాంసం కూర ఒక్కటే కాదు.. తలకాయ, కాళ్లను కాల్చి కూర చేసి అనందంగా తింటారు. పండుగ రోజు యాటకూర, కోడికూరవండుకుని పండుగ చేసుకోండి.