మక్తల్ పట్టణంలో స్టేడియంలో అన్ని సౌకర్యాలు కల్పించాలి: మంత్రి వాకిటి

మక్తల్ పట్టణంలో రూ. 25 కోట్లతో నిర్మించనున్న స్టేడియంలో అన్ని వసతులు కల్పించాలని పశుసంవర్ధక, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అధికారులను ఆదేశించారు.