నాగర్‌కర్నూల్ జిల్లాలో ఓటర్లకు పూర్తిస్థాయి అవగాహన కల్పించాలి : కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్

నాగర్‌కర్నూల్ జిల్లాలో ఓటరు జాబితా సవరణ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని, రానున్న రెండు రోజుల్లో వంద శాతం ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ పూర్తి చేయాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ తహసీల్దార్లను ఆదేశించారు.