హస్మత్‌‌పేట్‌‌ భూముల ఆక్రమణ వెనుక పెద్దలు

హస్మత్‌‌పేట్‌‌లోని 98 ఎకరాల ప్రభుత్వ భూముల ఆక్రమణ, అక్రమ విక్రయాల వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిజాం కాలం నాటి ‘ఖుర్షీద్ జా పైగా’ ఆస్తుల పరిధిలోకి వచ్చే ఈ భూములను కబ్జాదారులు పూర్తిగా ఆక్రమించి ప్లాట్లుగా మార్చి అమ్మేశారు. అధికారుల నిర్లక్ష్యాన్ని ఆసరాగా చేసుకుని జరిగిన ఈ భారీ భూకుంభకోణంపై