సర్పై అనుమానాలున్నయ్..టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత ఆరోపణ

కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) మీద చాలా అనుమానాలున్నాయని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. ఇతర దేశాల వాళ్లకు మన దేశంలో ఓట్లు ఉండొద్దనడం మంచిదేనని, మరి ఇతర రాష్ట్రాల వాళ్లు ఒక్కొక్కరూ రెండు మూడు రాష్ట్రాల్లో ఓటు వేయొచ్చా అని ప్రశ్నించారు.