మోగ్లీని గెలిపించిన అందరికీ థ్యాంక్స్

రోషన్ కనకాల, సాక్షి మడోల్కర్ జంటగా సందీప్ రాజ్ దర్శకత్వంలో టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించిన చిత్రం ‘మోగ్లీ 2025’. డిసెంబర్ 13న విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోందని టీమ్ తెలియజేసింది.