ముగిసిన ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ సిట్ విచారణ.. బీఆర్ఎస్ నీచ రాజకీయాలకు పాల్పడిందని వ్యాఖ్య
తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ వేగవంతమైంది. ఇందులో భాగంగా ఇవాళ కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్‌ను ప్రత్యేక విచారణ బృందం (సిట్) సుదీర్ఘంగా విచారించింది.