మెగా వారసుల నామకరణం.. 'శివరామ్', 'అన్వీరా దేవి' పేర్ల వెనుక ఉన్న అంతరార్థం ఇదే!

మెగా కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తోంది. గతేడాది జూన్ 20న క్లీంకార రాకతో మొదలైన ఈ సందడి.. ఇప్పుడు కవల పిల్లల రాకతో రెట్టింపయ్యింది. జనవరి 31న ఉపాసన కవలలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. లేటెస్ట్ గా ఈ చిన్నారులకు 'నామకరణ మహోత్సవం' అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక వాతావరణంలో నిర్వహించారు.