ముచ్చింతల ఎర్నాల బ్రిడ్జి నిర్మాణానికి రూ.40 కోట్లు : ఎమ్మెల్యే మధుసూదన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి

కౌకుంట్ల మండలం ముచ్చింతల నుంచి చిన్న చింతకుంట మండలం ఎర్నాల (ఫర్దిపూర్) గేట్ వరకు బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం రూ.40 కోట్లు మంజూరు చేసిందని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి వెల్లడించారు.