మంచిర్యాలలో రోడ్డు ప్రమాదం..ముగ్గురు కూలీలు మృతి

మహారాష్ట్ర కూలీలు నాట్లు వేయడానికి కరీంనగర్ లోని సుల్తానాబాద్ కి వస్తుండగా వెనుక నుంచి వస్తోన్న లారీ ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.