మాచర్లలో పెద్ది సినిమా ఆడుతున్న రామా టాకీస్ లో అగ్నిప్రమాదం...స్క్రీన్ సహా మొత్తం కాలిపోయింది..
ఏపీలోని పల్నాడు జిల్లా మాచర్లలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మాచర్ల పట్టణంలో పెద్ది సినిమా ఆడుతున్న రామా టాకీస్ లో మంటలు చెలరేగాయి. సోమవారం ( జూన్ 8 ) అర్థరాత్రి సమయంలో ఒక్కసారిగా మంటలు