మంచి ఫుడ్ పెడుతున్నారా? : డీఎల్ఎస్ఏ సెక్రటరీ డి.ఇందిర

మంచి ఫుడ్​ పెడుతున్నారా? సౌలతులు సక్రమంగా ఉన్నాయా? అని డీఎల్ఎస్ఏ సెక్రటరీ డి.ఇందిర ఆరా తీశారు. నగరంలో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆశ్రమాన్ని శుక్రవారం తనిఖీ చేశారు.