మిడ్జిల్ ప్రజలు ‘నా ప్రాణం’.. కృతజ్ఞత సభ’లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

‘నేను ఏం ఇచ్చినా.. నా ప్రాణం ఇచ్చిన మిడ్జిల్ మండలానికి తక్కువే. నిధులు ఇవ్వడం పెద్ద విషయం కాదు. ఈ మండలం, ఈ జిల్లా, రాష్ట్రంలో ప్రపంచంలో మన గళం వినిపించాం. ఆనాడు మీరు నాటి మొక్కనే ఈనాడు పెద్దదై బాధ్యత నిర్వహిస్తుంది.