మేడిపల్లి ఓసీపీ ప్రాంతంలో పులి సంచారం

సింగరేణి మేడిపల్లి ఓపెన్‌కాస్టు ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తుందని, సమీప ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కాళేశ్వరం జోన్‌ ఫారెస్ట్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ప్రభాకర్‌ సూచించారు. పులి సంచరిస్తున్న మేడిపల్లి ఓసీపీ గని ప్రాంతంలో మంగళవారం ఆయన పరిశీలించారు. ఫారెస్ట్‌ అధికారులకు పలు సూచనలు చేశారు.