మేడారంలో గ్యాంగ్ రేప్ జరగలేదు: మహిళా కమిషన్ ఎంక్వయిరీ కమిటీ

మేడారం జాతరలో బాలికపై గ్యాంగ్ రేప్ జరగలేదని జాతీయ మహిళా కమిషన్ ఎంక్వయిరీ కమిటీ స్పష్టం చేసింది. గురువారం మధ్యాహ్నం జాతీయ మహిళా కమిషన్ సభ్యులు డెలినా, కంచన్ కట్టర్ ఆధ్వర్యంలో విచారణ కమిటీ ములుగుకు చేరుకుంది.