మేడారం ఏడో రోజు ఆదాయం రూ.61.16 లక్షలు.. ఇప్పటివరకు మొత్తం రూ.13.25 కోట్లు

మేడారం మహాజాతర సందర్భంగా ఏర్పాటు చేసిన హండీల ద్వారా వచ్చిన కానుకల లెక్కింపు హనుమకొండలోని టీటీడీ కల్యాణ మండపంలో కొనసాగుతోంది. ఏడోరోజైన బుధవారం రూ. 61.16 లక్షల ఆదాయం వచ్చింది.