మోడల్ రాకెట్ ప్రయోగం వరంగల్ కు గర్వకారణం : ఎంపీ డాక్టర్ కడియం కావ్య

ఓరుగల్లు భద్రకాళి బండ్ నుంచి రాకెట్ లాంచింగ్ నిర్వహించడం గర్వకారణమని, జిల్లాకు ఎంతో ఖ్యాతిని తీసుకొస్తుందని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. నేషనల్ సైన్స్ డే సందర్భంగా హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో ఆస్ట్రానమీ, స్పేస్ ఇన్నోవేషన్స్, ఏటీడీఆర్ఎల్ రూపొందించిన రుద్రమ రాకెట్ ప్రయోగంపై శనివారం నిర్వహించిన