మోడల్ స్కూల్ టీచర్లకూ హెల్త్ కార్డులియ్యాలి: పీఎంటీఏ డిమాండ్

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ మోడల్ స్కూల్ టీచర్లపై కొనసాగుతున్న వివక్షను ప్రభుత్వం తక్షణమే తొలగించాలని ప్రోగ్రెసివ్ మోడల్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్(పీఎంటీఏ) రాష్ట్ర అధ్యక్షుడు తరాల జగదీశ్ డిమాండ్ చేశారు.