మోడీ తెలివైన నాయకుడు.. అమెరికా ఒత్తిళ్లకు ఇండియా తలొగ్గదు: పుతిన్

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చమురు దిగుమతుల విషయంలో భారతదేశానికి అమెరికా నుంచి వస్తున్న ఒత్తిళ్లను తిప్పికొట్టేలా స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. భారత్ ఎవరి ముందు తలవంచదంటూ సోచీలో జరిగిన వాల్డై డిస్కషన్ గ్రూప్ సమావేశంలో ఈ కామెంట్ చేశారు పుతిన్. భారత ప్రధాని మోడీ తన దేశ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తారని