మూడు వారాల్లో నివేదికలు ఇవ్వండి

సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన కర్ల రాజేష్‌ మృతిపై మూడు వారాల్లో నివేదిక ఇవ్వాలని జాతీయ మానవ హక్కుల కమిషన జిల్లా కలెక్టర్‌, ఎస్పీలను ఆదేశించింది. 2025న నవంబరు 4న చిలుకూరు పోలీసులు రాజే్‌షను అరెస్ట్‌ చేసి 10న రిమాండ్‌ చేశారు. హుజుర్‌నగర్‌ సబ్‌జైల్‌లో రాజేష్‌ అస్వస్ధతకు గురికావడంతో హైదరాబాద్‌కు తరలించారు.