సీబీఐ చేతికి నిఖిల్‌నాయక్‌ మృతి కేసు

సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన ధరావత నిఖిల్‌నాయక్‌ మృతి కేసును విచారణ హైకోర్టు సీబీఐకి అప్పగించింది. ఇప్పటివరకు సూర్యాపేట పోలీసులు, సీఐడీ విభాగాలు కేసు విచారించినా పురోగతి లేకపోవడంతో నిఖిల్‌నాయక్‌ తండ్రి ధరావత భాస్కర్‌ మే 8వ తేదీన హైకోర్టును ఆశ్రయించారు.