మాతాశిశు మరణాలను అరికట్టడమే లక్ష్యం : కలెక్టర్ రాజర్షి షా

మాతా శిశు మరణాలను పూర్తిగా అరికట్టడమే లక్ష్యంగా డాక్టర్లు, సిబ్బంది ముందుకెళ్లాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. శనివారం రిమ్స్​లో వైద్యాధికారులు, స్టాఫ్ నర్సులు, వివిధ విభాగాల అధికారులతో రివ్యూ నిర్వహించారు.