మత్స్యకారుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : కలెక్టర్ ఆదర్శ్ సురభి

మత్స్యకారుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, ఇందులో భాగంగానే జిల్లాలో చేప పిల్లల పంపిణీకి శ్రీకారం చుట్టిందని కలెక్టర్ ఆదర్శ్ సురభి, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు.