మెదక్ చర్చిలో మొదలైన క్రిస్మస్ వేడుకలు

మెదక్‌ ‌చర్చి క్రిస్మస్‌ ‌వేడుకలకు ముస్తాబైంది. ఆసియా ఖండంలో రెండో అతి పెద్ద చర్చిగా పేరుగాంచిన ఈ చర్చిలో ప్రతి ఏటా క్రిస్మస్‌‌వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి.