మోదీతో సీఎం రేవంత్‌‌కు అపాయింట్‌‌‌‌మెంట్ ఇప్పించాలి

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో తమకు అపాయింట్‌మెంట్ ఇప్పించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాయడంపై పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.