మందమర్రి మండలంలో పోచమ్మ తల్లికి బోనాలు

మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం బొక్కలగుట్టలో పోచమ్మతల్లి బోనాల వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఊరుకొలుపు తిరుగువారం సందర్భంగా భూలక్ష్మి తల్లి ఆలయం నుంచి 216 బోనాలతో మహిళలు, గ్రామస్తులు పోచమ్మతల్లి ఆలయం వరకు శోభాయాత్ర నిర్వహించారు.