మద్యం మత్తులో ఎమ్మెల్యే కాన్వాయ్ పైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. డ్రైవర్ అరెస్ట్..

మద్యం మత్తులో ఎమ్మెల్యే కాన్వాయ్ పైకి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లిన ఘటన మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బస్టాండ్ రోడ్డులో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కాన్వాయ్ పైకి దూసుకెళ్లింది